విభాగాలు ఎన్ని?
- ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లు (1)
- ఆర్ ఆర్ బీ (1)
- ఇంగ్లిష్ (17)
- ఇంజినీరింగ్ (29)
- ఇంటర్న్ షిప్ లు (1)
- ఉపకార వేతనాలు (8)
- ఎలిజిబిలిటీ టెస్ట్ (5)
- ఏపీపీఎస్ సీ (25)
- ఏరోనాటిక్స్ (2)
- ఐఐటీ (2)
- ఐటీ/ సాఫ్ట్ వేర్ (2)
- ఐటీఐ... ఉద్యోగాలు (3)
- కాస్ట్ అకౌంటెన్సీ (1)
- కౌన్సెలింగ్ (2)
- జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు (3)
- జూనియర్ లెక్చరర్స్ (2)
- టాపర్ (1)
- దూరవిద్య (4)
- నైపుణ్యాలు (3)
- పీజీ (6)
- పీహెచ్ డీ (8)
- పోలీస్ (7)
- ఫార్మసీ (4)
- ఫైనాన్స్ (1)
- ఫ్యాషన్ డిజైనింగ్ (1)
- బోధన రంగం (7)
- బ్యాంకింగ్ (8)
- మీడియా (1)
- మేనేజ్ మెంట్ (2)
- మేనేజ్ మెంట్/ ఎంసీఏ (16)
- యూజీ/ పీజీ (3)
- యూపీఎస్ సీ (4)
- విదేశీ విద్య (9)
- వీఆర్ఏ (2)
- వీఆర్ఓ (2)
- వైద్యవిద్య (8)
- సందేహాలూ సమాధానాలూ (4)
- సమ్మర్ ఫెలోషిప్ లు (1)
- సహకార బ్యాంకులు (1)
- సాఫ్ట్ వేర్ (3)
- సివిల్స్ (16)
- సైన్సెస్ (1)
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (1)
- స్వాగతం (1)
- హాస్పిటాలిటీ (2)
- హెల్త్ కేర్ (2)
Showing posts with label ఇంగ్లిష్. Show all posts

Sunday, 4 December 2011
Sunday, 27 November 2011
Monday, 21 November 2011
Lay it on the line .... సంగతేంటి?
Take a severe beating, to lay it on the line, a foot in the door, run circles around ...నూతనంగా వాడుకలోకి వస్తున్న ఇలాంటి వ్యక్తీకరణల గురించి ఉదాహరణలతో సహా తెలుసుకుందాం!
Wilson: Scams, scams and nothing but scams- the country is going to dogs, I am sure.(కుంభకోణాలు, కుంభకోణాలు తప్ప ఇంకేం లేదు. దేశం భ్రష్టు పట్టిపోతోంది.)
Sunitha: The second term of the UPA has been troubled with these scams all the way down the line. We have in A.P., the OMC scam too- Congress has taken a severe beating, certainly. (UPA రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎప్పుడూ ఈ కుంభకోణాల ఇబ్బందే పడ్తోంది. మన రాష్ట్రంలో ఓబులాపురం గనుల కుంభకోణం.)
Wilson: I had to lay it on the line to my dad, though he is a Congress man. He is quite unhappy about it as well. He just hoped that better days would come. (మా నాన్న కాంగ్రెస్‌వాదే అయినా ఆయన్తో దీన్ని గురించి చెప్పటం తప్పటంలేదు. ఆయనా దీని విషయంలో అంత సంతోషంగా లేడు. మంచి రోజులొస్తాయనే ఆశతో ఉన్నాడు.)
Sunitha: But the other parties are not much better, are they? All that they want is a foot in the door, and then make as much money as possible. (ఇతర పార్టీలేం అంత మెరుగ్గా లేవు కదా! వాళ్లక్కావాల్సింది కూడా అవకాశమే. ఆ తర్వాత ఎంత వీలయితే అంత డబ్బు చేస్కోటం.)
Wilson: Looking for an honest politician in India is like searching for a needle in a hay stack. (భారత్‌లో నిజాయితీ గల రాజకీయవాది కోసం చూడ్డం, గడ్డివామిలో సూది వెదికినట్టే.)
Sunitha: Are the voters any the better? Aren't they corrupt too? It's either money or liquor that draws voters to the polling booth, isn't it? And another thing- politicians in other countries are corrupt too. (ఓటర్లంత కన్నా మెరుగా? వాళ్లూ అవినీతిపరులేగా? Polling boothలకు వెళ్లటం డబ్బు, మందు వల్లే కదా? / డబ్బు, మందూ లేనిదే ఓట్లు వేసేందుకు వెళ్లరు కదా? మరో విషయం- ఇతర దేశాల్లో రాజకీయవాదులు కూడా అవినీతిపరులే)
Wilson: But our politicians run circles around them. Their methods of making money are ingenious. (కానీ ఆ విషయంలో రాజకీయవాదులు వోటర్ల కంటే చాలా చాలా ఎక్కువ. డబ్బు చేస్కొనేందుకు వాళ్లకు చాలా తెలివయిన పద్ధతులుంటాయి.)
Sunitha: Is there any hope for us? Or is Anna Hazare fighting a losing battle? (ఏమన్నా ఆశ ఉందా మనకు, దేశం బాగుపడ్తుందని; లేకపోతే అన్నా హజారే పోరాటం ఓటమికేనా?)
Wilson: Let's hope it isn't. (అలా కాదని ఆశిద్దాం.)
Look at the following expressions from the conversation above.
1) Congress has taken a severe beating
present perfect tense of 'Take a severe beating = Be defeated/ lose something especially, money or prestige = ఓడిపోవటం/ కోల్పోవటం.
a) The English team has taken a/some/a severe beating in the last cricket series =మొన్న జరిగిన క్రికెట్ పోటీల్లో ఇంగ్లిష్ జట్టు ఘోరంగా దెబ్బతింది/ ఓటమిపాలయింది.
b) Bharat: Charith is nowhere to be seen. He has gone into hiding or what?(చరిత్ ఎక్కడా కన్పట్టంలేదు. ఎక్కడైనా దాక్కున్నాడా ఏంటి?)
(Go into hiding =దాక్కోవటం)
Pandavas went into hiding during their one year of unknown existence (అజ్ఞాతవాసం)
Subhas: You can say that. Havi ng taken a severe beating in the corruption case, he has no courage to face anybody (నువ్వా మాట అనొచ్చు. అవినీతి కేసులో పూర్తిగా దెబ్బతిని, ఎవర్నీ ఎదుర్కొనే ధైర్యం లేదతనికి)
2) To lay it on the line
ఇది చాలా modern expression = To tell somebody the truth they may not like=నిజం చెప్పేయటం, అవతలివాళ్లకు నచ్చకపోయినా/ బాధ కలిగించినా.
a) Charan: Why is Prameela so down? (ప్రమీల ఎందుకంత నిరాశగా ఉంది?)
Divya: The manager has laid it on the line - some people may not get promotions, Prameela among them. (Manager మనకు బాధ కల్గించే యదార్థాన్ని చెప్పాడు- ప్రమీలతో సహా కొంతమందికి promotions రాకపోవచ్చని)
b) Praneetha: What's worrying you? (ఎందుకంత ఆందోళనగా ఉన్నావు?)
Yashvanth: I have to lay it on the line to Mahesh and tell him that his work is no good and that he is going to lose his job (మహేష్‌కు నచ్చని నిజం చెప్పాలి నేను. అతని పనితీరేం బాగా లేదు అని, అతని ఉద్యోగం పోతుందని.)
c) Lay it on the line to her, she is not among those selected =ఆమెతో చెప్పేయ్, ఈ నిజం ఆమెకు నచ్చకపోయినా- ఎంపికయినవాళ్ళలో ఆమె లేదు.
3) Get/have a foot in the door =అవకాశం పొందటం (ఏ రంగంలోనైనా, పైకి వెళ్ళేందుకు)
a) She had always wanted to be a film star, but had to wait for two years to get a foot in the door/have a foot in the door =ఆమె సినిమా తార కావాలని కోరుకునేది. కానీ చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం పొందడానికి రెండేళ్లు పట్టింది.
b) Karim: Charles appears innocent. (Charles అమాయకుడిలా కన్పిస్తున్నాడు)
Abdulla: You are mistaken. He is quite Smart. Let him have just his foot in any thing, he will soon rise to the top (నువ్వు పొరబడ్డావు. అతను చాలా తెలివి కలవాడు. ఎక్కడైనా కాలూనేంత సందు దొరికితే చాలు, పైకి అల్లుకుపోతాడు)
4) Run circles around somebody = Run rings around somebody = ఇది కూడా modern expression=ఒకర్ని మించిపోవటం.
a) Purandhar: Hema is a great dancer, I know, but what about Rajitha? (హేమ గొప్ప నర్తకి అని నాకు తెలుసు. కానీ రజిత సంగతేంటి?)
Yugandhar: She is even greater. She can run circles/ rings around Hema =ఆమె ఇంకా గొప్పది. ఆమె హేమకన్నా చాలా రెట్లు ఎక్కువ/ హేమను ఎంతో మించిపోతుంది.
b) Dhanush: The shore temples of Mahabalipuram are a marvel of architecture and sculpture =మహాబలిపురం సముద్రతీరపు గుళ్ల వాస్తు, శిల్పశాస్త్రం అద్భుతాలు.
Avinash: They certainly are; but the temples of Konark and their sculptures run circles/rings around the Mahabalipuram temples. (కచ్చితంగా. కానీ కోణార్క గుళ్లు, శిల్పాలు వాటిని ఎన్నోరెట్లు/ చాలా రెట్లు మించిపోయాయి)

Sunday, 13 November 2011
ఇంగ్లిష్ collocations లో Make + mark!
Make తోcollocate అయ్యే వ్యక్తీకరణల గురించి మీరు విన్నారా?
అలాంటి కొన్నిexpressionsను తెలుసుకుందాం! దీన్ని రాసినవారు ఎం. సురేశన్.
ఈ సంభాషణ గమనించండి...
Malhar: Jayaram's become too busy nowadays. I haven't met him for two months now. (జయరాం ఈమధ్య మరీ తీరిక లేకుండా ఉన్నాడు. రెండు నెలలుగా అతన్ని కలుసుకోలేదు.)
Naresh: Yea, his practice keeps him so. Not even two years into the profession, he has a thriving practice. (అవును. అతని practice అలా ఉంచుతోందతన్ని. వృత్తిలో చేరి సరిగ్గా రెండేళ్లయినా కాలేదు, అతని practiceమంచి ఊపులో ఉంది.)
Malhar: At this rate, he is sure to be rolling in riches very soon. (ఈ వూపులో కొనసాగితే, త్వరలోనే సంపదలో మునిగి తేలుతుంటాడు.)
Naresh: That is beyond doubt. Soon after he got his degree, his father wanted him to do a job. He even landed a job. But in the last minute he changed his mind. He opted for practice. (అందుకు సందేహం లేదు. అతను డిగ్రీ తెచ్చుకున్నవెంటనే, వాళ్ళ నాన్న ఏదయినా ఉద్యోగం చేయమన్నాడు. అతనికి ఉద్యోగం కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని, practice ఎంచుకున్నాడు.)
Malhar: He has made a mark in his profession, true, but I still feel it would have been better for him if he had been holding a job. (అతను వృత్తిలో మంచి స్థానాన్నే సంపాదించుకున్నాడు. నిజమే. కానీ ఉద్యోగం చేస్తుంటేనే అతనికి మేలుగా ఉండేదన్పిస్తుంది నాకు.)
Naresh: But he wouldn't have been making this kind of money, you know. (అప్పుడతను ఇంత డబ్బు సంపాదిస్తూండేవాడు కాదు కదా?)
Malhar: Does money matter, when you can't enjoy yourself with what you earn? What he threw up was a good managerial position, wasn't it? (సంపాదిస్తున్న డబ్బు అనుభవించలేనప్పుడు ఆ డబ్బు ముఖ్యమా? అతను వదులుకున్నది యాజమాన్యపు హోదా కదా?)
Naresh: Even a job brings with its own troubles. Look at my manager. He does earn a lot, but he has his troubles too. The workers staged a strike the other day. That gave him a sleepless night. Earlier, they had been on strike for a week. He was a worried man then too. (ఉద్యోగం విషయంలో కూడా దానికుండే బాధలు దానికుంటాయి కదా? మా మేనేజర్ చూడు. బాగానే సంపాదిస్తాడు. కానీ ఆయన బాధలు ఆయనకున్నాయి. మొన్నొకరోజు మా కార్మికులు సమ్మె చేశారు. ఆ రాత్రి ఆయనకు నిద్ర లేదు. అంతకుముందు వారం సమ్మెలో ఉన్నారు. అప్పుడూ ఆందోళనలో ఉన్నాడాయన.
Malhar: Didn't you tell me about his deft handling of such situations? (అప్పుడా పరిస్థితిని నైపుణ్యంతో చక్కదిద్దాడన్నావు కదా?)
Naresh: I did, of course, But a problem is problem always, isn't it? But no problem is better than having a problem, and being able to solve it. (అన్నాను నిజమే. కానీ సమస్యంటే సమస్యే కదా? అయినా సమస్య ఉత్పన్నమయి దాన్ని తీర్చుకునేకంటే సమస్య లేకుండా ఉండటమే మెరుగు కదా?).

Sunday, 6 November 2011
Sunday, 30 October 2011
Sunday, 23 October 2011
You'll eat the crow అంటే తెలుసా?
ఇంగ్లిష్‌లో కొత్తగా వస్తున్న వ్యక్తీకరణలను వివరించే శీర్షిక ఇది. దీనిలో ఇచ్చే ఉదాహరణల సాయంతో ఆ expressions పై సంపూర్ణ అవగాహన పెంచుకోవటం, వాటిని సంభాషణల్లో, రచనల్లో ప్రయోగించటం చేస్తే విద్యార్థుల ఆంగ్ల భాషాపరిజ్ఞానం మెరుగుపడుతుంది! ఈ వ్యాస రచయిత- ఎం.సురేశన్.
Sunayana: I wish to start my own online company. Dad says it's worth a try too, though he has cautioned me against the risks involved. He's convinced me it is going to be an uphill struggle. (నేను నా సొంత online company ప్రారంభించాలనుకుంటున్నాను. నాన్న కూడా 'ప్రయత్నించదగ్గ విషయం' అన్నాడు. కానీ దాన్లో ఉన్న ప్రమాదాలను గురించి కూడా హెచ్చరించాడు. అది చాలా కష్టమైన విషయం, అతి ప్రయాసతో కూడుకున్న పనని కూడా నాకు నచ్చేట్లు చెప్పాడు.)
Neeraja: Yea. It needs a strenuous effort and personal involvement. Look at Tara. She had started on her own, that was good. But without heeding her uncle's advice not to rely on assistants, she left everything to them. She came a cropper. (అవును. దానికి కఠోరమైన శ్రమ, వ్యక్తిగతంగా చేస్కోటం అవసరం. తార విషయం చూడు. తనూ సొంతంగానే ప్రారంభించింది, కానీ సహాయకుల మీద ఆధారపడవద్దన్న వాళ్ళ మామయ్య సలహాను పాటించకుండా అన్నీ వాళ్లకు వదిలిపెట్టింది. పూర్తిగా దెబ్బతింది.)
Sunayana: Yea. I remember that. But I am not in a particular hurry. I will start it only when I feel up to it. (అవును. అది నాకు గుర్తుంది. నేనేం అంత తొందరపడటంలేదు. నేను చేయగలననుకున్నప్పుడే అది ప్రారంభిస్తాను.)
Neeraja: Tara was confident that in no time she'd be on a roll, but in the end she had to eat the crow. (తార చాలా నమ్మకంతో ఉంది- తను తక్కువ సమయంలోనే పైకొచ్చేస్తానని. కానీ చివరకు తన తప్పు తాను తెలుసుకుంది.)
Sunayana: She was over confident and paid the price for it. But I am going to be very cautious. I'm aware that the stakes involved are high; it's dad's money that I am be investing... So I'll be careful. (తన మీద తనకున్న అతి నమ్మకంతో తగిన మూల్యం చెల్లించింది. నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండబోతున్నాను. పెట్టుబడి ఎక్కువగా ఉండబోతోంది. అదీ నాన్న డబ్బు నేను పెట్టబోయేది. కాబట్టి జాగ్రత్తగా ఉంటాను.)
Neeraja: OK. Give it your best shot. You will succeed. (నీ శక్తికొద్దీ ప్రయత్నం చేయి. నువ్వు విజయం పొందుతావు.)

Sunday, 16 October 2011
Sunday, 9 October 2011
Saturday, 24 September 2011
Saturday, 17 September 2011
ఇంగ్లిష్ భాషణ ప్రభావశీలంగా... సహజంగా!
Collocations ఉపయోగించటం వల్ల మన ఇంగ్లిష్ సంభాషణలు సహజంగానే కాకుండా effectiveగా ఉంటాయి.
1) Gift for something
2) Exceed expectations
3) Make a living
4) One could hear even a soft whisper
5) Let off crackers
6) One of the crackers went off close to my feet.
....ఇవన్నీ నిత్యజీవితంలో ఉపయోగించే collocationsలో కొన్ని. వీటి గురించి తెలుసుకుందామా?
చదువు పేజీలో ప్రచురించిన ఈ వ్యాసం చూడండి...

Saturday, 10 September 2011
Sunday, 4 September 2011
Thursday, 25 August 2011
ఇంగ్లిష్ లో... ఇబ్బంది నుంచి బయటపడండి!
ఇంగ్లిష్ collocations లో ఈ సారి మరికొన్ని వ్యక్తీకరణలు:
ఈ సంభాషణ చూడండి-
Sumanth: I heaved a sigh of relief when I heard the news that Vibhav is out of danger.
(వైభవ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడన్నమాట వినగానే 'హమ్మయ్యా' అనుకున్నాను.)
a) Pradhan: You look relaxed, what could be the reason?
(చాలా విశ్రాంతిగా కన్పడ్తున్నావు. కారణం ఏమయి ఉండొచ్చు?)
Vardhan: The exams are over. Reason to heave a sigh/ breathe a sigh of relief.
(పరీక్షలయిపోయాయి. 'హమ్మయ్య' అని ఊపిరి పిల్చుకునేందుకు సరైన కారణమే కదా?
b) Sundar: You need not pay any more. Your dues are cleared.
(నువ్వింకేం చెల్లించక్కర్లేదు. నువ్వు తీర్చాల్సిన అప్పు తీరిపోయింది.)
Jayaram: Oh...! What a relief!
(ఎంత హాయిగా ఉందో- ఇలా అనుకోటం. heaving/ breathing a sigh of relief).
The happiness we feel when a bad thing ends/ a bad thing doesn't happen =
మనం అనుభవిస్తున్న ఇబ్బంది తొలగిపోయినప్పుడు, మనం భయపడ్డ ఇబ్బంది జరగనప్పుడు, మనకు కలిగే హాయి. మంచి ఎండలోంచి నీడలోకి వచ్చినప్పుడు/ AC roomలో ఉన్నప్పుడు కలిగే హాయి relief. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోటం - relief.
పెద్దబరువు మననెత్తినించి దిగిపోయినప్పుడు కలిగే ఊరట- relief.
అలాంటి relief కల్గినప్పుడు, మనం 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోవటం- Breathe a sigh of relief (sigh = నిట్టూర్పు -
we sigh in sorrow, we sigh in relief too = నిరాశలోనూ నిట్టూర్పు విడుస్తాం. కష్టం నుంచి బయట పడ్డప్పుడూ ఊపిరి పీల్చుకుని నిట్టూర్పు విడుస్తాం.
Heave a sigh/ Breathe a sigh of relief = హాయిగా ఊపిరి పీల్చుకోటం.
అంటే - ఇబ్బంది నుంచి బయటపడటం అన్నమాట!
A sigh of relief = అలా ఇబ్బంది నుండి బయట పడ్డప్పుడు మనం హాయిగా ఊపిరి పీల్చుకోటం = Heave/ breathe a sigh of relief.
When a person is declared out of danger, the relatives heave/ breathe a sigh of relief= ఎవరికైనా ప్రమాదం తప్పింది అన్నప్పుడు వాళ్ల దగ్గర చుట్టాలు ఊపిరి పీల్చుకుంటారు.
ఇలాంటి మరికొన్ని collocations ను చదువు ఆన్ లైన్ ఎడిషన్‌లో ఇక్కడ చదవండి.
ఈ శీర్షిక రచయిత ఎం. సురేశన్.

ఈ సంభాషణల్లో collocation point: Relief

Wednesday, 17 August 2011
‘చందమామను తీసుకొచ్చేస్తా’నంటే?
ఇది ‘చందమామ’ పత్రిక గురించి కాదు!
ఇంగ్లిష్ లో ఇదో వ్యక్తీకరణ.
నిలబెట్టుకోగలమా లేమా అనే ఆలోచన లేకుండా అసాధ్యమైనవి చేస్తానంటూ కొందరు వాగ్దానాలు చేస్తుంటారు.
ఇదే Promise the moon. Make promises without the ability to fulfil them.
ఈ వ్యక్తీకరణను ఉపయోగించిన మూడు సంభాషణలు చూడండి-
Achyuth: Mukund says that he can get us both jobs in any good company.
(ఏ కంపెనీలోనైనా మనిద్దరికీ మంచి ఉద్యోగాలిప్పించగలనని ముకుంద్ అన్నాడు.)
Saradhi: Well, that's promising the moon. I doubt very much his ability to do it.
(అది అసాధ్యమైన విషయం గురించి మాటివ్వటమే. అలా చేయగల శక్తి అతనికుందా అని నాకు అనుమానం.)
Nandini: The minister has promised to see that by the year end, every house has a gas connection. (ఈ సంవత్సరాంతానికి ప్రతి ఇంటికీ gas connection ఉండేలా చూస్తానని మాటిచ్చారు మంత్రిగారు.)
Gayathri: That's promising the moon; typical of a politician.
(అది చందమామను తెచ్చివ్వగలననటమే. రాజకీయ వాదులందరూ చేసే పనిదే.)
Sukumar: When Prasad told me that all this was going to be there I thought that he was promising the moon. I'm happy, however, that I had been proved wrong.
(ప్రసాద్ ఇవన్నీ ఉంటాయని నీతో అన్నప్పుడు అసాధ్యమైన వాటిని మనకందిస్తున్నాడేమోనని అన్పించింది. నేను తప్పని రుజువయినందుకు సంతోషిస్తున్నా.)
Subodh: I thought so too. I had doubted his ability to pull it off. I had thought that he was simply going into orbit without realising the effort and the expense involved in it.
(నేనూ అలానే అనుకున్నాను. ఇవన్నీ చేయగల్గేందుకతని శక్తిని శంకించాను నేను. ఇంత పెద్ద పార్టీకి కావలసిన ప్రయత్నమూ, ఖర్చూ తెలుసుకోకుండా ఏదో ఉత్సాహపడ్తున్నాడనుకున్నాను.)
ఇంగ్లిష్‌లో కొత్తగా వాడుకలోకి వచ్చే expressions తెలిసే Modern English Usage (రచయిత: ఎం. సురేశన్) లో ఈ వారం Promise the moon తో పాటు Went to town, strung out ... మొదలైనవాటి గురించి తెలుసుకోవచ్చు!
పూర్తి వివరాల కోసం ‘చదువు’లో ప్రచురితమైన ఈ వ్యాసం చదవండి-

* * *

Tuesday, 9 August 2011
మీ ఇంగ్లిష్ సహజంగా ఉందా?
ఇంగ్లిష్ భాషలో రెండు గానీ, అంతకంటే ఎక్కువ కానీ words కలిసే వస్తుంటాయి. అదే అర్థమున్న వేరే పదాలు ఆ place లో వాడకూడదు.
అలా చేస్తే అసహజమైపోతుంది!
Fast food అని వాడటం మనకు తెలుసు. కానీ దీన్ని అదే అర్థంలో Quick food అనొచ్చా? అలా వాడకూడదు.
ఎలా సహజమో అలా ప్రయోగించే ఈ word combinations ను Collocations అంటాం.
చదువు పేజీలో Collocations గురించి వారం విడిచి వారం ప్రచురితమవుతోంది. తాజా సంచికలో 12వ భాగం వచ్చింది.
Stinking rich, Closely related, Distant cousin/ close cousin, Sumptuous dinner, Throw lavish dinner ... ఇలాంటి collocations గురించి ఉదాహరణలతో పాటు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.
Collocations శీర్షికలో ప్రతి వ్యాసమూ ఒక సంభాషణతో మొదలవుతుంది. ఆ సంభాషణలో కొన్ని collocations కలిసివుంటాయి. వాటినెలా వాడాలో నమూనాగా ఆ conversation ఉంటుంది.
ఆ collocations అర్థం, వాటి ప్రయోగించే తీరు గురించి ఉదాహరణపూర్వక వివరణ తర్వాత ఉంటుంది. ఇవన్నీ చదివితే ఆ ప్రయోగాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఈ శీర్షిక రచయిత ఎం. సురేశన్.
ఇలాంటి collocations ను రోజువారీ సంభాషణల్లో స్నేహితులతో practice చేద్దాం. అప్పుడు మనం ఉపయోగించే ఆంగ్ల భాష natural గా ధ్వనిస్తుంది!
అలా చేస్తే అసహజమైపోతుంది!
Fast food అని వాడటం మనకు తెలుసు. కానీ దీన్ని అదే అర్థంలో Quick food అనొచ్చా? అలా వాడకూడదు.
అలాగే A quick meal ను A fast meal అని ఉపయోగించకూడదు.
Commit suicide అనే word combination మనకు తెలిసిందే. దీన్ని Undertake suicide అని మార్చివేసి వ్యవహరించకూడదు. ఎలా సహజమో అలా ప్రయోగించే ఈ word combinations ను Collocations అంటాం.
చదువు పేజీలో Collocations గురించి వారం విడిచి వారం ప్రచురితమవుతోంది. తాజా సంచికలో 12వ భాగం వచ్చింది.
Stinking rich, Closely related, Distant cousin/ close cousin, Sumptuous dinner, Throw lavish dinner ... ఇలాంటి collocations గురించి ఉదాహరణలతో పాటు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.
Collocations శీర్షికలో ప్రతి వ్యాసమూ ఒక సంభాషణతో మొదలవుతుంది. ఆ సంభాషణలో కొన్ని collocations కలిసివుంటాయి. వాటినెలా వాడాలో నమూనాగా ఆ conversation ఉంటుంది.
ఆ collocations అర్థం, వాటి ప్రయోగించే తీరు గురించి ఉదాహరణపూర్వక వివరణ తర్వాత ఉంటుంది. ఇవన్నీ చదివితే ఆ ప్రయోగాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఈ శీర్షిక రచయిత ఎం. సురేశన్.
ఇలాంటి collocations ను రోజువారీ సంభాషణల్లో స్నేహితులతో practice చేద్దాం. అప్పుడు మనం ఉపయోగించే ఆంగ్ల భాష natural గా ధ్వనిస్తుంది!
Friday, 5 August 2011
ఇంగ్లిష్ లో సరికొత్త ప్రయోగాలు!
ఆంగ్ల భాష లోని ప్రాథమిక సూత్రాలు అందరికీ బాగానే తెలుసు. వీటిని వివరించే పుస్తకాలు మార్కెట్లో విస్తృతంగానే దొరుకుతున్నాయి.
మరి మీలాంటి ‘అడ్వాన్స్ డ్’ రీడర్స్ కు ఉపయోగపడే అంశాల సంగతేమిటి? ఆంగ్లంలో కొత్త గా వాడుకలోకి వస్తున్న వ్యక్తీకరణలను తెలుసుకోవటం ఎలా?
దీనికి సమాధానమే
ఈ
శీర్షిక !
ఈనాడు - చదువు పేజీలో ఈ Modern English Usage శీర్షిక చాలా ప్రాచుర్యం పొందుతోంది. వారం విడిచి వారం ప్రచురించే ఈ శీర్షికను ఎం. సురేశన్ నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 1న విడుదలైన చదువు సంచికలో ...
A pain in the neck, turn on the heat, past his prime, Quick on the uptake ఇలాంటి వ్యక్తీకరణలను గురించి తెలుసుకోవచ్చు. (ఎర్ర అక్షరాల మీద క్లిక్ చేసి ఈ వ్యాసం చదువుకోవచ్చు).
ఈ శీర్షిక మీ భాషా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఈ తరహా శీర్షిక మరే ఇతర పత్రికల్లోనూ లేదు!
Subscribe to:
Posts (Atom)