కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారికో మంచి వార్త!
సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్- ఎక్స్, గ్రూప్-వై విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
దీనికోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+ 2 ) ఎగ్జామినేషన్ ప్రకటన ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది.
ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయ: పరిమితి 18- 27 సంవత్సరాలు.
ఎలా ఎంపిక చేస్తారు?
రాత పరీక్ష ఉంటుంది.
దీంతోపాటు నిర్వహించే పరీక్షలు -
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు అభ్యర్థులకు... స్కిల్ టెస్టు
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టు అభ్యర్థులకు... టైపింగ్ టెస్టు.
దరఖాస్తు చివరితేదీ : సెప్టెంబరు 16.
పరీక్ష : డిసెంబరు 4.
ఆగస్టు 23 ఈనాడు ప్రతిభలో ఈ ప్రకటన వివరాలు చూడొచ్చు.
దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష విధానం వివరాల కోసం SSC వెబ్ సైట్ ఇక్కడ చూడండి. వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ( అయితే SSC వెబ్ సైట్ ఇంగ్లిష్ సెక్షన్ అంత త్వరగా ఓపెన్ కావటం లేదు.... ఓపిగ్గా ప్రయత్నించాలి..! )