ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday, 7 March 2012

బ్యాంకు ఉద్యోగాల ప్రకటన చూశారా?న్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నుంచి తాజాగా నోటిఫికేషన్ వెలువడింది.

 19 పబ్లిక్ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీల నియామానికి నిర్వహించే ఉమ్మడి రాత పరీక్షకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ ఉంటే  ఏ అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ

దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 9.
చివరితేదీ: మార్చి 30.
రాత పరీక్ష: జూన్ 17.

ఈ ప్రకటన  నిన్నటి ఈనాడు లో వచ్చింది.  దాన్నిక్కడ చూడండి.3 comments:

  1. Dear sir, Final year students eligible for this CWE?

    ReplyDelete
  2. ఐబీపీఎస్ కి దరఖాస్తు చేయాలంటే డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కాబట్టి ఫైనలియర్ విద్యార్థులకు అవకాశం లేదు!

    ReplyDelete
  3. Sir i need one help from you sir please tell me the details of fbi notification please sir i need it what is the qualification for fbi and what is the last date to apply it please sir

    ReplyDelete