ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday 7 December 2011

వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ప్రకటన వెలువడింది!

ద్యోగార్థులు చాలా కాలంగా  ఎదురుచూస్తున్న VRO, VRA పోస్టుల నియామక ప్రకటన ఇవాళ  ఈనాడులో  వెలువడింది.  డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు జరుగుతాయి.

నోటిఫికేషన్లను  జిల్లాల వారీగా విడివిడిగా ప్రకటించారు. ఇవాళ్టి  ఈనాడు జిల్లాల  ఎడిషన్లలో సంబంధిత జిల్లాల వారు ఈ ప్రకటన(ల)ను   చూడవచ్చు.

హైదరాబాద్ మినీ పేపర్లో  ప్రకటించిన నోటిషికేషన్ ఇది.  (కొన్నిజిల్లాల్లో VRO, VRA నోటిఫికేషన్ల అడ్వర్ టైజ్ మెంట్లను  వేర్వేరు పేజీల్లో ప్రచురించారు).

5 comments:

  1. sir,
    Edivaraku na doubt post chesanu.. VRO post gurinchi.. intermediate or its equivalent annaru nenu SSC tarvata direct degree rasanu.. Inter qualification ledu.. plz guide me

    ReplyDelete
  2. డియర్ PBS, ‘ఇంటర్మీడియట్ లేకుండా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారు వీఆర్ఓ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చా?’ అనే విషయంలో అధికారికంగా స్పష్టత లేదు, ఇంతవరకూ! వెబ్ సైట్లో కూడా ఆ ప్రస్తావన లేదు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అధికారులు దీని గురించి వివరణ ఇవ్వాలి. రెండు రోజుల్లో దీనిపై వారి వివరణ అందిస్తాం.

    ReplyDelete
  3. Really Thank u so much. waiting for your reply

    ReplyDelete
  4. Sir, nenu kurnool zilla ku chendina vadanu.. Ma zilla lo BC-A gents ku jobs levu kadha.. Nenu BC-A CASTE.. Nenu OC lo job vastunda leka a dina uppayam chepandi sir..

    ReplyDelete
  5. డియర్ PBS! ఇంటర్ లేకుండా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారికి ఏపీపీఎస్సీ వారు గ్రూప్-4లో కిందటి సంవత్సరం అవకాశం ఇచ్చారు. వారికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. (దూరవిద్యలో చేసే డిగ్రీ Distance Education Council గుర్తింపు పొందివుండాలి). నియామకాలకు సంబంధించి మన రాష్ట్రంలో ఏపీపీఎస్సీ వారి అడుగుజాడలే ప్రామాణికం కాబట్టి ఇదే సూత్రం VRO పోస్టులకు కూడా వర్తిస్తుంది. అసలు VRO నోటిఫికేషన్ లోనే ఈ విషయంలో స్పష్టంగా పేర్కొనివుండాల్సింది.

    ReplyDelete