హైదరాబాద్-న్యూస్‌టుడే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి గురువారం మరో పది ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు వెలువడ్డాయి.
ఇందులో గ్రూపు-2 కింద 525 ఉద్యోగాలు భర్తీచేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో 119, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో 406 పోస్టులను నింపుతారు. గ్రూపు-2కు ఒక్క పరీక్షనే నిర్వహించాలా... గ్రూపు-1 మాదిరిగా ప్రాథమిక, ప్రధాన పరీక్షలను నిర్వహించాలా? వద్దా అన్న అంశంపై అధికారిక నిర్ణయానికి. మరికొంత సమయం పట్టనుంది.
టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టులకు మినహా మిగిలిన వాటికి వయోపరిమితిని 18 నుంచి 34 సంవత్సరాలుగా నిర్ధారించారు. టెక్నికల్ అసిస్టెంట్స్ (పోలీసు రవాణ) పోస్టులకు దరఖాస్తుచేసే అభ్యర్థులకు 21 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు.
ఇవికాకుండా శుక్రవారం మరికొన్ని ప్రకటనలు వెలువడనున్నాయి.

No comments:
Post a Comment