నేటివరకూ 19 ఉద్యోగ ప్రకటనల జారీ
ఇవాళ ఈనాడు లో వచ్చిన ఈ వార్త చూడండి.....
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ మరో 2602 పోస్టులతో ఏడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది.
మంగళవారం 2805 పోస్టులతో పది ప్రకటనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో 132 లెక్చరర్ల పోస్టులు, 15 సహాయ అటవీ సంరక్షణ అధికారుల పోస్టులకు ప్రకటనలు జారీ చేశారు. రెండు రోజుల్లో మొత్తం 5,454 పోస్టులతో 19 ఉద్యోగ ప్రకటనలు జారీ అయ్యాయి.
బుధవారం జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో గ్రూప్-4 పోస్టులు 2,146 ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఉద్యోగ ప్రకటనలతో పాటు దరఖాస్తు స్వీకరణ, రాత పరీక్షల తేదీలు ప్రకటించారు.
ప్రకటనలకు సంబంధించిన అర్హతలు, జోన్లవారీ ఖాళీల వివరాలు www.apspsc.gov.inలో లభిస్తాయి.

APPSC website lo enka notifications evvaledu.
ReplyDeleteఏపీపీఎస్సీ వెబ్ సైట్లో కొంచెం లేటుగానే నోటిఫికేషన్ల వివరాలు చేరుస్తున్నారు...
ReplyDeleteప్రభుత్వ అధికారుల పనితీరు అలాగే ఉంటుంది.హక్కులే తప్ప బాద్యతలు లేవు.
ReplyDeleteThank u so much for your response
ReplyDelete