మీరు ఐటీఐ లేదా పాలిటెక్నిక్ చేసివుంటే ... మీకో శుభవార్త !
మీరిప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించొచ్చు.
రైల్వేలో 16వేలకు పైగా ‘అసిస్టెంట్ లోకో పైలట్స్’ ఉద్యోగాలకు ఈ మధ్యనే ప్రకటన వెలువడింది.
రాతపరీక్షను దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని జోన్లలో నిర్వహిస్తారు. పేపర్‌ను తెలుగులో కూడా ఇస్తారు. మన జోన్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఖాళీలుండటం చెప్పుకోదగ్గ విషయం.
ఈ పరీక్షలో టెక్నికల్, నాన్ టెక్నికల్ సబ్జెక్టులతో పాటు జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ కూడా ఉంటాయి.
విజయం సాధించాలంటే అత్యంత ప్రాధాన్య అంశం నాన్-టెక్నికల్ సబ్జెక్టులే. వీటి నుంచి దాదాపుగా 100 ప్రశ్నలు రావొచ్చు.
అవి- ప్రధానంగా అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిషు, జనరల్ అవేర్‌నెస్. ఈ అంశాలు ప్రతి ఒక్కరికీ కొత్త కాబట్టి వీటిపై ఎవరయితే పట్టు సాధిస్తారో వారికే ఉద్యోగం!
రాత పరీక్షకు సంపూర్ణంగా సన్నద్ధమయ్యే విధానం తెలుసుకోవాలంటే ఇవాళ ‘చదువు’ పేజీలో ప్రచురించిన కథనం కొలువుకు 'రైల్వే' స్వాగతం! చదవండి.
దీని రాసినవారు ఎస్.వి. నారాయణ, బి. విష్ణువర్థన్ రెడ్డి.
ఉద్యోగ ప్రకటన వివరాలకు వెబ్ సైట్ చూడండి.

Sir..nenu degree final year chaduvutunanu..rrb lo jobs emina vunayaSir..nenu degree final year chaduvutunanu..rrb lo jobs emina vunaya
ReplyDeleteడియర్ పవన్,
ReplyDeleteడిగ్రీ అర్హతతో RRB రిక్రూట్మెంట్ ప్రకటన ఏమైనా వస్తే వెంటనే ‘ఈనాడు ప్రతిభ’లో సమాచారం ఇస్తాం. ఆపై ‘చదువు’లో దానికి గైడెన్స్ అందిస్తాము. ఈ బ్లాగులో కూడా ఆ సమాచారం అప్ డేట్ అవుతుంది. రెగ్యులర్ గా చూస్తుండండి.
railwaylo ticketcollecter avalante yemcheyali?
ReplyDeleteడియర్ JSK Nadh,
ReplyDeleteఈ పోస్టులకు సంబంధించి ఆర్ఆర్ బీ నోటిఫికేషన్ వచ్చినపుడు దరఖాస్తు చేసుకోండి. ఈ ప్రకటన వెలువడినపుడు ప్రతిభలో, చదువులో ప్రచురిస్తాం! ఈ బ్లాగులో కూడా అప్ డేట్ చేస్తాం.
sir my aim is to get a railway job! i completed m inter with m.e.c.ipudu b.com computers distsncelo nagarjuna university dwara chaduvuthunna .Now inform me which jobs can i get in Railways?
ReplyDeleteడియర్ jsknadh,
ReplyDeleteమీ అర్హతకు తగిన RRB నోటిఫికేషన్ కోసం http://www.rrbsec.org/ వెబ్ సైట్ చూస్తుండండి! ఈనాడు మినీ ‘ప్రతిభ’ పేజీలో ఉద్యోగ ప్రకటనల కాలం కూడా!