ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 8 August 2011

ఆతిథ్య రంగం ఆహ్వానిస్తోంది!


క్కని ఉపాధి అవకాశాలకు హామీ ఇస్తున్న రంగం  హాస్పిటాలిటీ (ఆతిథ్యం) . 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కెరియర్‌గా మాత్రమే హాస్పిటాలిటీ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. కానీ ఎన్నో ఇతర సేవారంగాలు కూడా  హాస్పిటాలిటీ అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.

టెన్త్ / ఇంటర్మీడియట్ / డిగ్రీ చదివినవారు చదవటానికి  మంచి మంచి కోర్సులు ఉన్నాయి.  ఈ రంగంలో బాగా రాణించాలంటే  కొన్ని లక్షణాలను  పెంపొందించుకోవాల్సివుంటుంది.
 
ఈ విశేషాలను పూర్తిగా తెలుసుకోవటానికి  ఆకర్షణీయం... ఆతిథ్యం   కథనం చదవండి !

2 comments:

  1. visheshalanu poorthiga thelusukovadaniki ekkada vethakavalo theliyadam ledu ,help me about "aakarshaneeyam..athidyam.

    ReplyDelete
  2. డియర్ శ్రీకాంత్,
    పైన ఇచ్చిన పోస్టులోనే ‘ఆకర్షణీయం ... ఆతిథ్యం’ అనే వాక్యం మీద క్లిక్ చేస్తే ఆ కథనం ఈనాడు నెట్ ఎడిషన్లో ‘చదువు’ పేజీకి వెళ్తుంది. అలా పూర్తిగా చదవొచ్చు!

    ReplyDelete