ఏదో ఒక కారణంతో గతంలో ఇంజినీరింగ్ చేయలేకపోయినవారు చాలామంది!
వీరు తమ లక్ష్యం నెరవేర్చుకునే మార్గం లేదా?
‘చక్కగా ఉంది’ అంటోంది- ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) !
Vertically Integrated Engineering Programme - VIEP
పేరుతో ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్ డిప్లొమా, డిగ్రీ కోర్సులను ఇగ్నో ప్రారంభించింది. రెగ్యులర్ పద్ధతిలో, అభ్యర్థులకు అనుకూలమైన సమయాల్లో ఇగ్నో ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వీటిని నిర్వహించబోతోంది.
పదో తరగతి నుంచే ఈ కోర్సులు అందుబాటులో ఉండటం విశేషం!
ఇప్పటివరకు ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు మాత్రమే ఇంజినీరింగ్ చేసే అవకాశం ఉంది.
లేకపోతే మూడేళ్ల డిప్లొమా చేస్తే లేటరల్ ఎంట్రీ పద్ధతిలో ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందవచ్చు. వీరికి 10 శాతం సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు పద్ధతులకు భిన్నంగా ఇగ్నో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది.
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఒకేషనల్, బీఎస్సీ, బీసీఏ, బీసీఎస్ అర్హతలున్న విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సులను నిర్వహిస్తోంది.
.
* డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి వయసు పరిమితి లేదు.
* పదో తరగతి తర్వాత ఆరేళ్లలో ఇంజినీరింగ్ డిగ్రీ సాధించవచ్చు. సాంప్రదాయిక పద్ధతిలో చదివినా ఇంతే కాలం పడుతుంది.
ఇవాళ్టి ఈనాడు చదువు లో ప్రచురించిన ఇగ్నో ఇంజినీరింగ్... అందరికీ! చదివి, పూర్తి వివరాలు తెలుసుకోండి!

No comments:
Post a Comment