ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 4 August 2011

ఇంజినీరింగ్ విద్యకు ఎన్నో ప్రత్యేకతలు!


ఇంజినీరింగ్ అంటే శాస్త్రమే కాదు, కళ కూడా! అందుకే దీన్ని శాస్త్రీయమైన కళ  (Art of Science) అంటారు.

కొన్ని నైపుణ్యాలుంటే దీనిలో బాగా రాణిస్తారని మీకు తెలుసా? అవేమిటో గ్రహించి వాటిని పెంపొందించుకోవటం ఇంజినీరింగ్ విద్యార్థులకెంతో అవసరం.

అలాగే ఇంజినీరింగ్ విద్య ప్రత్యేకతలు కూడా కొన్ని ఉన్నాయి.

చదువు పేజీలో  ఆగస్టు 1 సంచికలో ప్రచురించిన  ఉపాధి, వికాసాలకు ఇంజినీరింగ్‌  కథనం చదవండి.

ఇలాంటి విశేషాలన్నో తెలుసుకోవచ్చు!

మీ అభిప్రాయాలను తెలుగులో కానీ  ఇంగ్లిష్ లో కానీ వ్యాఖ్యల రూపంలో తెలపండి.

2 comments:

  1. హాయ్ చదువు గారు నమస్కారం ....Thank you for starting this blog..........
    ఈ రోజు ఈనాడు లో pgecet గురించిన సమాచాం ఇచ్హారు దన్యవాదాలు ...
    నేను,నా స్నేహితుడు Nanotechnology లో pgecet exam రాసాము అండ్ మాకు below 8 rank వచ్చింది
    డియర్ చదువు గారు మేము OU కిందకి వస్తాము ....Nanotechnology విభాగం లో ఏ ఏ కాలేజీలు M.Tech offer చేస్తునాయో సరిగా తెలియటం లేదు Pgecet వాళ్ళు ఇచిన బుక్ లో JNTU,AU,OU and SVU లు offer చేస్తున్నట్టు ఉంది కానీ University websites లో చూస్తే ఒక్క Jntu and AU లలో మాత్రమే ఉంది ....
    డియర్ చదువు గారు మేము ఏ కాలేజీ లో expect చేయవచ్చు సీట్ ని ....
    please చెప్పండి ఎందుకంటే counselling date దగ్గరికి వస్తుంది please

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete