ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 9 August 2011

మీ ఇంగ్లిష్ సహజంగా ఉందా?

 ఇంగ్లిష్ భాషలో  రెండు గానీ, అంతకంటే ఎక్కువ కానీ  words  కలిసే వస్తుంటాయి.  అదే అర్థమున్న వేరే పదాలు ఆ place లో వాడకూడదు.

అలా చేస్తే   అసహజమైపోతుంది! 


Fast food అని వాడటం మనకు తెలుసు. కానీ దీన్ని అదే అర్థంలో  Quick food అనొచ్చా?   అలా వాడకూడదు. 

అలాగే  A quick meal ను A fast meal  అని ఉపయోగించకూడదు. 
 
Commit suicide  అనే word combination మనకు తెలిసిందే.  దీన్ని Undertake suicide  అని మార్చివేసి  వ్యవహరించకూడదు.

ఎలా సహజమో అలా  ప్రయోగించే  ఈ  word combinations ను Collocations అంటాం.

చదువు పేజీలో Collocations గురించి వారం విడిచి వారం ప్రచురితమవుతోంది. తాజా సంచికలో  12వ భాగం వచ్చింది.

Stinking rich, Closely related, Distant cousin/ close cousin, Sumptuous dinner, Throw lavish dinner  ...  ఇలాంటి collocations  గురించి ఉదాహరణలతో పాటు తెలుసుకోవాలంటే ఈ  వ్యాసం చదవండి.

Collocations  శీర్షికలో  ప్రతి వ్యాసమూ  ఒక సంభాషణతో  మొదలవుతుంది. ఆ  సంభాషణలో కొన్ని collocations   కలిసివుంటాయి.  వాటినెలా వాడాలో నమూనాగా  ఆ conversation ఉంటుంది.  

ఆ collocations అర్థం,  వాటి ప్రయోగించే తీరు గురించి ఉదాహరణపూర్వక  వివరణ తర్వాత ఉంటుంది.  ఇవన్నీ చదివితే  ఆ ప్రయోగాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఈ శీర్షిక రచయిత  ఎం. సురేశన్.

ఇలాంటి collocations ను రోజువారీ  సంభాషణల్లో స్నేహితులతో  practice చేద్దాం. అప్పుడు మనం ఉపయోగించే ఆంగ్ల భాష natural గా ధ్వనిస్తుంది!  

24 comments:

  1. http://www.eenadu.net/chaduvu/chaduvuinner.asp?qry=topstory8 is not accessible.

    ReplyDelete
  2. Dear nobody,

    థాంక్యూ! ప్రతివారం ‘చదువు’ పేజీ అప్ డేట్ అవటం వల్ల ఇక్కడిస్తున్న లింకులు తాజా సంచిక అంశాలనే చూపిస్తున్నాయి. పాత సంచికల్లోని లింకుల బదులు jpg ఫైల్స్ ను వీలైనంత త్వరలో రీప్లీస్ చేస్తాం.

    ReplyDelete
  3. తిరుపతి రావు గారూ!
    ఈ బ్లాగుపై మీ అభిప్రాయానికి థాంక్యూ.

    ReplyDelete
  4. chaduvu blog vidyarthulake kaaka vaari talli dandrulaku, margadarkulaku chaala upauktangaa vunnnadi. indulaku dhanyaavaadamulu.

    Engineering, medicine, CAT, XLRI, IRMA etc. ku sambandhina poorthi samaacharam ichhi yendariko marga nirdesam chestunnaru. aite....

    CLAT (Common Law Admission Test)ku sambandhinchina samagra samacharanni chaduvu page prachurincha galarani manavi. Maa laanti yendaro vidyarthula tallidandrulaku vupayuktanga vuntundi kadaa!

    veelaite NALSAR university prof.Madabhushi Sridhar gari tho interview could be value addition.

    Bhavadeeyudu
    Ramanjulu Chinduluri

    ReplyDelete
  5. Ramanjulu గారూ,
    ముందుగా మీ అభినందనలకు కృతజ్ఞతలు. మీరు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. థాంక్యూ!

    ReplyDelete
  6. please give civils information also.

    ReplyDelete
  7. డియర్ ఫణీ!
    సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు మొన్ననే వచ్చాయి కదా? కాబట్టి ఈ సందర్భంగా ‘చదువు’లో సివిల్స్ కు సంబంధించి ఓ ఆర్టికల్ ని ఆశించవచ్చు!

    ReplyDelete
  8. Dear sir,

    please inform me M.tech correspondence(distance education) course details as soon as possible..........

    ReplyDelete
  9. డియర్ కిరణ్,

    మీ సందేహం గురించి JNTU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దామోదర్ గారిని అడిగితే ఇలా వివరణ ఇచ్చారు.
    ‘మనదేశంలో ఎక్కడా బీటెక్ /ఎంటెక్ ను డిస్టెన్స్ /కరస్పాండెన్స్ కోర్సులో చేయటానికి అనుమతి లేదు. JNTU లో బీటెక్ కాంటాక్ట్ కమ్ కరస్పాండెన్స్ విధానంలో ఓ కోర్సు ఉండేది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) అభ్యంతరం మూలంగా గత ఏడాది నుంచీ ఆ కోర్సును నిలిపివేశారు!’

    ReplyDelete
  10. Dear sir,

    Thanks for your information,one more question...sir which is the best distance course after B.tech(mechanical)..and give me the full course details...I am presently working as a Business development engineer(industrial sales)..

    Regards
    v.kiaran kumar

    ReplyDelete
  11. డియర్ కిరణ్,

    బీటెక్ (మెకానికల్) తర్వాత డిస్టెన్స్ లో చేయటానికి ‘మంచి కోర్సు’ ఏమిటని కదూ మీ ప్రశ్న? దూరవిద్యలో సాంకేతిక కోర్సులకు అవకాశం లేదని మీకు తెలుసు. ఆసక్తి ఉంటే, మీ కెరియర్ కు ఉపయోగపడుతుందనుకుంటే మీరు ఎంబీఏ చేయవచ్చు. అసలు విద్యార్థి ఆసక్తి, అభిరుచిలతో; కెరియర్ లక్ష్యాలతో సంబంధం లేకుండా విడిగా మంచి కోర్సులంటూ ఏమీ ఉండవు!

    ReplyDelete
  12. Dear sir,

    Naa career ki upayoga padutundante a course meedina nenu istanni penchukogalanu,ok leave it sir....M.B.A Distace courses,offer chestunna universities and notifications etc..can u give me full details..?

    Meeru opikaga samadaanam istunnaduku

    Thank you sir,

    Regards
    Kiran

    ReplyDelete
  13. డియర్ కిరణ్,

    ఎంబీఏ దూరవిద్యలో చదవాలంటే ఐసెట్ ర్యాంకు తప్పనిసరి (క్వాలిఫై అవ్వాలి). హైదరాబాద్ లో ఉస్మానియా డిస్టెన్స్ ఎంబీఏ బాగుంటుందని పేరు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా చేయొచ్చు.

    అయితే దూరవిద్యలో ఎంబీఏ రెండేళ్ళు కాకుండా మూడేళ్ళ వ్యవధితో ఉంటుంది. ఇంకా మిగతా విశ్వవిద్యాలయాలు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి. అప్లికేషన్ డెడ్ లైన్స్, ఇతర వివరాల కోసం సంబంధిత యూనివర్సిటీల దూరవిద్యాకేంద్రాల వెబ్సైట్లు పరిశీలించండి!

    ReplyDelete
    Replies
    1. sir i want all the vaduka-veduka modern english usage..
      please tell me where can i find all those at one place..?

      Delete
    2. డియర్ రామూ! ఈనాడు చదువులో ప్రతి 15 రోజులకోసారి వస్తుందీ శీర్షిక. ‘అన్నీ ఒకేచోట’ దొరికే అవకాశం లేదు. రెగ్యులర్ గా పేపర్ ఫాలో అవ్వండి... నెట్ ఎడిషన్లో 90 రోజుల సంచికలు ఉంటాయి కాబట్టి ఆ సంచికల్లోని వ్యాసాలు కూడా అందుబాటులో ఉన్నట్టే కదా?

      Delete
  14. Dear Chduvu,
    Iam Santhosh,currently I Work in Google MAPS as GIS Representative, through Vendor(Kelly Services),I completed My B.tech in 2009 from ECE Background,The Work and the Tools what iam dealing with are not Helpful for my career.due to my financial Background i joined in my current company....so Please suggest me the Best way to enter in IT field and lead the My Life as Software engineer......

    ReplyDelete
  15. డియర్ సంతోష్,

    వేదా ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థలు VLSI, చిప్ డిజైనింగ్ ల్లో శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ వెబ్ సైట్ చూడండి-
    http://www.vedaiit.com/careers.htm

    మీ ఇంజినీరింగ్ బ్రాంచికి సంబంధమున్న మార్గమిది.

    GIS కూడా మంచి కెరియర్ వృద్ధి ఉన్న area. మీకు ఆసక్తి ఉంటే GIS తో పాటు డాట్ నెట్ లేదా జావా నేర్చకుంటే GIS ఏరియాలోనే సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా ఎదగొచ్చు!

    ReplyDelete
  16. dear sir,
    my name is jai, i have been working as Development officer in LIC OF INDIA for 4 years. i would like to do executive m.b.a in most reputed business schools in india(particularly hyderabad). could you please send me the details about executive m.b.a and which specialization will be suitable for my job experience.
    thanking you sir,


    regards,
    jai

    ReplyDelete
  17. ఈ బ్లాగ్ లో కామెంట్స్ రాస్తే పోస్ట్ కావడం లేదు సర్, పోస్ట్ చేసి చేసి విసుగు వస్తుంది, లాస్ట్ చాయిస్ గా, ఇలా రాసి పోస్ట్ చేస్తున్నాను, ఇది పోస్ట్ అయితే ఎందుకు అలా పొస్టింగ్ లో ప్రబ్లమ్ వస్తుందో చెప్తారని చిన్న ఆశా...

    ReplyDelete
  18. డియర్ ప్రవీణ్,

    వ్యాఖ్యలు ఈ బ్లాగులో పోస్టు కావటం లేదా? మరి మీరు పంపిన వ్యాఖ్యలన్నీ మాకు వచ్చాయిగా మరి? కామెంట్ మోడరేషన్ ఉంది కాబట్టి వెంటనే బ్లాగులో కనపడవు. ఒకవేళ మీ బ్రౌజర్ ప్రాబ్లం వల్ల మీకలా అనిపించిందేమో! (ఇలాంటి సమస్యలు వచ్చినపుడు సిస్టమ్ రీస్టార్ట్ చేయటం తేలికైన ఓ చిట్కా).

    ReplyDelete
  19. డియర్ Jai,
    ఎగ్జిక్యూటివ్ ఎంబీఏకు IIMs (ఇండోర్, బెంగళూర్, అహ్మదాబాద్..) లో ఉంది. ఏడాది ఫుల్ టైమ్ కోర్సు. ఐతే ఐదేళ్ళ వర్క్ అనుభవం అడుగుతున్నారు. ప్రవేశం పొందాలంటే CAT/GMAT రాయాలి.

    ISB లో కూడా ఉంది. వెబ్సైట్ ఇది- http://www.isb.edu/cee/Programmes.Shtml

    ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (IMT) హైదరాబాద్ శాఖను ఈ మధ్యనే ప్రారంభించారు. వెబ్ సైట్ చూడండి- http://www.imthyderabad.edu.in/Programmes/executivePGDM.aspx

    మీ అనుభవానికి తగిన స్పెషలైజేషన్ మార్కెటింగ్. ఆసక్తి, మీ విధులతో సంబంధం ఉంటే ఫైనాన్స్ కూడా ఎంచుకోవచ్చు!

    ReplyDelete
  20. ok sir.. but if i want old articles of vaduka-veduka??

    ReplyDelete
  21. Hello Andi....

    Vaduka-Veduka(Modern English Usage) old articles anni ikkada levu kadhandhi.....

    Could you please upload all of them....

    thanks & regards
    bhanu

    ReplyDelete
  22. hi all, this is Raju poreddy from Denmark, I am really glad to leave this comment as a person who solely depended on the spoken english classes of M Sureshan garu in eenadu prathibha and chaduvu as well for my abroad studies.

    I really appreciate and will be grateful to eenadu for being so kind and helpful to the students like me....

    I hope and believe eenadu keeps on supporting students as always..

    thank you very much.
    with kind regards,
    Raju poreddy.

    ReplyDelete