ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 4 August 2011

ఎంబీఏ/ ఎంసీఏ కళాశాలను ఎంచుకోండి!



సెట్ రాసేసి,  ఎంబీఏ కానీ  ఎంసీఏ కానీ  చదవబోతున్నారా?  ఐసెట్ కౌన్సెలింగ్ కి సిద్ధమవుతున్నారా?

మంచి కాలేజీలో చేరితే భవితకు భరోసా దొరికినట్టే. కానీ ఉన్నవేమో  వందల కళాశాలలు. వీటిలో  ఉత్తమ కళాశాలను గుర్తించేది ఎలా?

చిక్కు సమస్యే! 


నిజానికి  ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. ఏ కళాశాలలో  చేరాలో  తేల్చుకోలేకపోతున్న విద్యార్థులు  ఎందరో ఉన్నారు !

అందుకే- మీకు ఉపయోగపడే  సమాచారంతో   ‘చదువు’ పేజీ (ఆగస్టు 1 సంచిక)  ప్రధాన కథనం   కాలేజీ కళ... తెలిసేది ఇలా!  ప్రచురించింది. 

( ఎర్రటి అక్షరాలతో  శీర్షిక కనపడుతోంది కదా? దీనిమీద క్లిక్ చేస్తే  ‘ఈనాడు’  ఆన్ లైన్ ఎడిషన్లో  చదువు పేజీలో ఉన్న  ఈ కథనం ఓపెన్ అవుతుంది. ఎంచక్కా చదువుకోవచ్చు!) 

ఈ  వ్యాసంలో  ప్రొ. ఎం.భాస్కరరావు  విలువైన సూచనలు అందించారు.

వీటిని పాటించారనుకోండీ...  ఉత్తమ కళాశాలను మీరు  తేలిగ్గానే ఎంచుకోగలుగుతారు!


2 comments:

  1. meru andhrapradesh lo unna pharmacy colleges ki grading depending upon staff, management & placements gurinchi info esthee naalanti vidyarthulaku baga upayogapadthundi

    ReplyDelete
  2. Dear Devilsencoder!

    కాలేజీల గ్రేడింగ్ ఇవ్వటం శాస్త్రీయ విధానంలో, నిపుణుల ఆధ్వర్యంలో విస్తృతస్థాయిలో జరగాల్సిన పని. మీ సూచనను పరిశీలిస్తాం.

    ప్రస్తుతానికి కళాశాల తీరు తెలుసుకోవాలంటే స్వయంగా సందర్శించి అన్ని కోణాల్లో పరిశీలించటం, అక్కడ ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల అభిప్రాయాలను బట్టి నిర్ణయించుకోవటం చేయాల్సిందే!

    ReplyDelete