గ్రూప్ -2 పరీక్ష వాయిదా పడొచ్చనే వదంతుల మధ్య ‘అలాంటిదేమీ లేద’ని ఏపీపీఎస్సీ స్పష్టీకరించింది.
ఇవాళ ఈనాడు లో వచ్చిన వార్తను చూశారా?
గ్రూప్-2 వాయిదా లేదు: ఏపీపీఎస్సీ
హైదరాబాద్, న్యూస్‌టుడే: ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే గ్రూపు-2 పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి.
కమిషన్ సమావేశం గురువారం జరిగింది.
అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూపు-2 పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
కాబట్టి ‘వాయిదా’ పడుతుందనే ఆలోచనను వదిలేసి గ్రూప్స్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావటం అభ్యర్థుల కర్తవ్యం!

గ్రూపు-1 ప్రధాన పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి 30 వరకు జరగనున్నాయి.
అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూపు-2 పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
కాబట్టి ‘వాయిదా’ పడుతుందనే ఆలోచనను వదిలేసి గ్రూప్స్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావటం అభ్యర్థుల కర్తవ్యం!
No comments:
Post a Comment