ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 5 September 2011

‘నెట్‌’ రాస్తున్నారా మీరు?


విశ్వవిద్యాలయ స్థాయిలో బోధన రంగంలో స్థిరపడటం మీ లక్ష్యమైతే మీరు ఓ పరీక్ష రాయాల్సివుంటుంది. అదే ‘నెట్’.  అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్!
 
ఈ పరీక్ష ద్వారా లెక్చర్‌షిప్‌లో ఉత్తీర్ణులవ్వాలన్నమాట.

ఉన్నత ప్రమాణాలతో నిర్వహించే పరీక్ష ఇది. 
  
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 'శాస్త్ర విజ్ఞాన, పారిశ్రామిక పరిశోధన మండలి' (సీఎస్‌ఐఆర్‌) ఉంది. ఈ సంస్థ శాస్త్ర రంగంలో ఉన్నత స్థాయి పరిశోధనలను ప్రోత్సహిస్తుంటుంది. యూజీసీతో కలిసి ఈ నెట్‌ నిర్వహిస్తోంది. దీని ద్వారా జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని ప్రఖ్యాత సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది.

ఇవాళ  ‘చదువు’లో ప్రచురించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి...

No comments:

Post a Comment