సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రకటన రావటానికి ఇంకా 5 నెల్ల సమయముంది.
ఈ పరీక్షకు సిద్ధం కావాలని మీరు అభిలషిస్తుంటే మీకు అభినందనలు!
ప్రిలిమ్స్ పరీక్షా విధానం మార్చాక తొలిసారిగా పరీక్ష ఈ సంవత్సరం జూన్ లో జరిగింది. ఆ పరీక్షను విశ్లేషించుకుని కార్యాచరణ ప్రణాళిక వేసుకోవాలి కదా?
దాన్ని వివరించే ఈ వ్యాసం చదవండి. ‘చదువు’లో ప్రచురితమైంది ఇవాళ!

సివిల్స్ మైన్స్ తెలుగులో రాసే వారి కోసం దయచేసి కొన్ని పుస్తకాలను తెలుపగలరు.
ReplyDelete౧.జనరల్ స్టడీస్
౨.పబ్లిక్ పబ్లిక్ అడ్మినిస్త్రషణ్
౩.తెలుగు సాహిత్యం
౪.ఇంగ్లిష్
౫.తెలుగు
౬.జనరల్ ఎస్సే
కొద్దిగా ఓపిక చేయండి ప్లీజ్. చాలా మంది ఎదురు చూస్తున్నాము.
ఇది కొంచెం చూడండి. ప్లీజ్...........
ReplyDeletemana state lo popular optionals pub ad and telugu lit.e subjects refrence books and gs books telupagalaru.
ReplyDeletewhich optionals are better to choose
ReplyDeletemai i know which books is useful for telugumedium students?
ReplyDeleteడియర్ వినోద్, డియర్ రామ్,
ReplyDeleteసివిల్స్ కోసం తెలుగు రెఫరెన్స్ పుస్తకాలు కదూ మీరడిగింది? దీన్ని విడిగా ఒక కథనంగా ‘చదువు’లో అందించాలనుకుంటున్నాం.
డియర్ ప్రవీణ్,
చదువు లో ఇవ్వబోయే కథనంలో మీకు ఆ పుస్తకాల వివరాలుంటాయి. ఈ బ్లాగులో కూడా ఆ వివరాలు అప్ డేట్ అవుతాయనుకోండీ.
డియర్ సృజన్ భాస్కర్,
సివిల్స్ లో ఆప్షనల్స్ ఎంపిక గురించి వివరంగానే రాయాలి. అభ్యర్థులు తమ ఆసక్తులను బట్టి ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో నిపుణుల సూచనలతో ఆర్టికల్ అందిస్తాం!
@చదువు
ReplyDeleteచాలా థాంక్స్ అండి.!!